|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:03 AM
తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గి రూ.62,990గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.57,740 ధర పలుకుతోంది. ఇక కిలో వెండి వెయ్యి రూపాయలు తగ్గి రూ.76,000గా ఉంది. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,740కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 57,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,77,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,774గా ఉంది.
Latest News