కలరా కల్లోలం.. 600 మంది మృతి!
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:55 AM

ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేలాది మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.
15 వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని పది ప్రావిన్స్‌లలో తొమ్మిదింటిలో ఈ వ్యాధి వ్యాపించింది. ప్రభుత్వం స్టేడియాల వద్ద తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Latest News
India, UK join hands to create propulsion testing facility for unmanned aviation Mon, Apr 13, 2026, 12:22 PM
Sinner topples Alcaraz to win Monte Carlo Masters crown Mon, Apr 13, 2026, 12:16 PM
MI need to assess bowling attack beyond Bumrah's four overs: Faf Mon, Apr 13, 2026, 12:13 PM
Nikki Haley says Iran talks 'not worth time' Mon, Apr 13, 2026, 11:50 AM
Trump says Iran 'desperate' as blockade looms Mon, Apr 13, 2026, 11:47 AM