ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:39 AM

ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8నచలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి టి. శివరాం, మండల అధ్యక్షుడు రామాంజినేయులు పేర్కొ న్నారు. ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు, సూపర్వైజర్లు దీవనమ్మ, వెంకటే శ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్ర మంలో భాగ్యమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM