రేపు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:31 PM

రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఓటాన్ ఖాతా బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. సమావేశం అనంతరం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


 


 


 


 

Latest News
Indian officials scheduled to visit US for trade talks next week Wed, Apr 15, 2026, 04:11 PM
Important step towards more inclusive governance: Lankan envoy on women's reservation bill Wed, Apr 15, 2026, 04:06 PM
Pandya presents Chhetri with MI jersey on his visit to training camp at Wankhede Wed, Apr 15, 2026, 03:52 PM
This battle is between fear and trust: PM Modi's 'Poila Baisakh' letter targets Mamata rule Wed, Apr 15, 2026, 03:50 PM
Kumaraswamy hails Balagangadharanatha Swamiji's legacy, praises PM Modi at Adichunchanagiri event Wed, Apr 15, 2026, 03:49 PM