అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత్
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 09:44 PM

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో సచిన్ దాస్ 96 పరుగులు, ఉదయ్ సహారన్ 81 పరుగులు చేసారు. 


 


 


 

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM