నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:45 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడి 72,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 21,929 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.43%), మారుతీ (4.06%), TCS (4.05%), విప్రో (3.59%), ఇన్ఫోసిస్ (2.52%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.97%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఐటీసీ (-1.52%), కోటక్ బ్యాంక్ (-1.21%), యాక్సిస్ బ్యాంక్ (-1.14%).

Latest News
Tejashwi Yadav targets Samrat Choudhary govt during trust vote, flags poor state finances Fri, Apr 24, 2026, 12:56 PM
BJP all set to win 110 of 152 seats in 1st phase of Bengal polls, says Amit Shah Fri, Apr 24, 2026, 12:37 PM
Thousands of IT jobs set to disappear as Meta, Microsoft restructure workforce in AI era Fri, Apr 24, 2026, 12:28 PM
Bengal polls: ECI suspends police officer for negligence in duty Fri, Apr 24, 2026, 12:27 PM
'We both work well in tandem': Hosein on match-winning spell with Noor Fri, Apr 24, 2026, 12:26 PM