|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:29 PM
కందుకూరు పశు వైద్య శాలలో పనిచేస్తున్న సహాయ సంచాలుకు టీ కోటేశ్వరరావు గుంటూరు డి ఆర్ డి ఏ కి బదిలీ అయ్యారు. మంగళవారం కందుకూరు లో పలువురు కోటేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. ఉపసంచాలకులు చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ. గత 3 సంవత్సరాల నుండి విధి నిర్వహణ లో విధులు పట్ల అంకిత భావంతో పనిచేసారని కొనియాడారు. తమ విధుల పట్ల జాగ్రత్తగా వ్యవరించి నిర్దేశిత లక్షాలను తగు సమయాలలో పూర్తి చేయాలనీ అన్నారు.
Latest News