డిప్యూటీ డిఎంహెచ్ఓ మంజువాణికి వినతిపత్రం అందించిన ఆశలు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 08:20 PM

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మంజువానికి వినతి పత్రాన్ని ఆశా కార్యకర్తలు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ యూనియన్ లీడర్లు నాగరత్న పార్వతి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు అదనపు పనులు అప్పగించవద్దని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM