జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:46 PM

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ- జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పట్టణంలోని రామ్ నగర్ లో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ధర్మవరంలో చేనేత వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు.

Latest News
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM
Congress cracks down on CM debate as cyber infighting escalates in Kerala unit Sat, Apr 25, 2026, 03:13 PM
Manipur: Security forces intensify operations in Ukhrul after deadly clash, appeal for peace Sat, Apr 25, 2026, 03:12 PM
K. Kavitha launches new party Telangana Rashtra Sena Sat, Apr 25, 2026, 03:12 PM