|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:44 PM
బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపితోనే సాధ్యమని కళ్యాణదుర్గం టిడిపి ఇన్ చార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ముందుగ కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఉమా మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాల పెద్దపీట వేసిందన్నారు.
Latest News