బీజేపీ రథయాత్రల షెడ్యూల్ మరోసారి మార్పు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 04:15 PM

బీజేపీ రథయాత్ర మరోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రథయాత్రలు చేపట్టింది. కొన్ని కారణాల వల్ల బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనుండగా.. ఈనెల 20 నుంచి 5 పార్లమెంట్ క్లస్టర్లలలో యాత్రలు నిర్వహించాలని భావిస్తున్నారని సమాచారం. ఆలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే యాత్రలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM