నేడు వైసీపీ ఏడో లిస్ట్..?
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:27 PM

ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆరు లిస్టులను ప్రకటించిన వైసీపీ ఏడో జాబితాపై కసరత్తు చేస్తోంది. మార్పులు చేర్పులతో సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వైసీపీ ఏడో లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM