|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:20 PM
వన్డే క్రికెట్ కూడా టీ20 తరహాలో మారుతోంది. తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ కేవలం 6.5 ఓవర్లలోనే ముగించడం దీనికి నిదర్శనం. మంగళవారం కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా ఆస్ట్రేలియా 6.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Latest News