|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:29 PM
ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ ఒకటని అందరికీ తెలిసిందే.! తాజ్ మహల్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.! తాజ్ మహల్ లో లైట్లు వెలిగించరు. ఇందుకు బలమైన కారణం ఉంది. వెలుతురు ఉంటే పురుగులు చేరి, అవి తాజ్ మహల్ అందాలను నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ అద్భుతమైన కట్టడం వద్ద లైట్లు వెలిగించరు. ఈ విషయం ఇప్పటికీ ఇంకా చాలా మందికి తెలియదు.
Latest News