వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో ఎమ్మెల్యే..?
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:25 PM

ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. వైసీపీ అధిష్టానం ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Latest News
Global crude oil prices extend rally amid US blockade fears on Iran Wed, Apr 29, 2026, 10:17 AM
Mexico says unaware of CIA agents in anti-drug operation Wed, Apr 29, 2026, 10:13 AM
J&K: Jamia Siraj Ul-Uloom declared unlawful entity under UAPA Wed, Apr 29, 2026, 09:50 AM
PSG edge Bayern in 9-goal Champions League SF forst-leg thriller Wed, Apr 29, 2026, 09:41 AM
IPL 2026: Unbeaten Ferreira serves Punjab Kings their first defeat Wed, Apr 29, 2026, 09:39 AM