|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:01 PM
నిమ్మకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తరచూ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్థూల కాయం ఉన్నవారు కూడా ప్రతిరోజు ఉదయం నీళ్లలో నిమ్మసరం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పంటినొప్పిని తగ్గించడంలో నిమ్మరసం ఉపయోగపడుతుంది.
Latest News