|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:53 AM
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో మంగళవారం విస్తృత పర్యటన చేపట్టిన ఏపీఐఐసీ ఛైర్మెన్, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి. అన్ని వర్గ ప్రజలకు మంచి చేస్తున్న గొప్ప సీఎం జగన్ అన్న ను మరో సారి సీఎం గా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసారు. వార్డు కౌన్సిలర్ మంజునాథ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News