'మర్యాదగా ఉంటే సభలో ఉండండి లేదంటే వెళ్లిపోండి'
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:33 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు స్పీకర్ పై పేపర్లు విసరడంపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై అంబటి మండిపడ్డారు.
సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పాల్సి వస్తుందని అన్నారు. సభలో నుంచి వెళ్లిపోతారా లేదంటే మార్షల్స్ తో గెంటించుకుంటారా..? ఆప్షన్స్ మీకే ఇస్తున్నామంటూ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.

Latest News
BJP alliance moving towards victory: Tarun Chugh amid post-poll optimism Fri, May 01, 2026, 12:22 PM
Santner sidelined for a month after scans reveal ACL shoulder injury Fri, May 01, 2026, 12:20 PM
India’s pharma rise driven by innovation push: Ex-US NIH Director Fri, May 01, 2026, 12:14 PM
Trump expands IRA access for millions Fri, May 01, 2026, 12:02 PM
Zverev joins Federer, Nadal & Sinner feat with Madrid QF win Fri, May 01, 2026, 11:52 AM