|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:30 AM
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు.
అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం చేయాలంటూ సభకు ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్వీకర్ తమ్మినేని తిరస్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.