|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:08 AM
ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. తెనాలి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ ఏవీ చలం ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. రెండు లారీలు పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేసి కొల్లిపర పోలీసులకు అప్పగించారు.
Latest News