|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:12 PM
ధర్మవరం రెవిన్యూ డివిజనల్ నూతన అధికారిగా వెంకట శివారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ధర్మవరం ఆర్డీవో గా పని చేస్తున్న రమేష్ రెడ్డిని విజయవాడ సిసిఎల్ఎ లో రిపోర్ట్ చేసుకోవాలని ప్రభుత్వం ఆవేశించింది. అదేవిధంగా గుంటూరు జిల్లా డ్రామా ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకట శివారెడ్డిని ధర్మవరం ఆర్డీవోగా బదిలీ చేయడంతో సోమవారం సాయంత్రం ఆయన బాధ్యతలు చేపట్టారు.
Latest News