|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 01:46 PM
పనైపోయిన వైసీపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారని.. అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సాంప్రదాయానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News