|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 01:40 PM
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. లంచ్ సమయానికే రెహాన్, పోప్, రూట్, క్రాలీ (73), బెయిర్టోను పెవిలియన్ పంపారు. దీంతో ఇంగ్లాండ్ 194 రన్స్ కు 6 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి మరో 4 వికెట్లు అవసరం కాగా ఇంగ్లండ్ కు 205 రన్స్ కావాలి.
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. లంచ్ సమయానికే రెహాన్, పోప్, రూట్, క్రాలీ (73), బెయిర్టోను పెవిలియన్ పంపారు
Latest News