|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:11 AM
మంగళగిరిలో ఇస్లామిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సదస్సు జరిగింది. ఐదేళ్లుగా తమ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వెల్లడించింది.
వైసీపీ పాలనలో మైనార్టీలపై విచ్చలవిడిగా జరిగిన దాడులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. మైనార్టీల హక్కులను కాపాడుతూ, తమకు పెద్దపీట వేసే పార్టీకే ఎన్నికల్లో మద్దతిస్తామని ప్రకటించారు.