|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:30 AM
సీఎం జగన్ ఎక్కడ మాట్లాడినా తాను అబద్ధాలు చెప్పనని చెబుతారని, కానీ, అలా చెప్పడమే జగన్ చెప్పే పెద్ద అబద్ధమని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఆదివారం పవన్ సమక్షంలో జనసేనలో చేరాక ఆయన మాట్లాడారు. ‘‘మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు అంటారు. నాకు, షర్మిల, సునీతకు కూడా అదే దేవుడు ఉన్నాడని జగన్ గుర్తుంచుకోవాలి. సిద్ధం, సిద్ధం అంటూ రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేశారు. జగన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని వ్యాఖ్యానించారు.
Latest News