నేను ప్రజలకోసం పనిచేసే కూలీని
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:27 AM

సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు, మన ఇంట్లో ఆడపడుచులకు ఇస్తాడని నేను అనుకోను అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంత వ్యక్తిగతంగా దిగజారి విమర్శలు చేయడం కరెక్టు కాదు. ఇంత దిగజారుడు రాజకీయం ఒక్క వైసీపీలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. మాట్లాడితే మీరు.. పవర్‌ స్టార్‌, పవర్‌ స్టార్‌ అంటున్నారు. పవర్‌లో లేనిదానికి పవర్‌ స్టార్‌ ఎందుకు? నేను సినిమాల్లోనే ఆ పదం ఎప్పుడూ వాడను. నన్ను ప్రజల మనిషి అంటేనే ఇష్టం. అదే నాకు పెద్ద బిరుదు. పవర్‌ స్టార్‌ అనే కంటే ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే ఎక్కువ సంతోషిస్తా. నాకు ఆశలు లేవు. ప్రజల కోసం నిలబడాలన్నఆకాంక్ష తప్ప అని అన్నారు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM