కాల్పుల్లో ఆర్మీ జవాన్ మృతి
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:55 PM

ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ ఆదివారం మృతి చెందాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో జరిగింది. బందిపోరాలోని ఆర్మీ క్యాంపులో 14 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జవాన్ పొరపాటున కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాన్ మరణించాడు. మోగేష్ అనే మరో జవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అధికారులు స్పందించి ఆస్పత్రికి తరలించారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM