|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:42 PM
వాస్తు దోషాల తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఓ మహిళలపై ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో జరిగింది. మహిళ (35) భర్తకు దుష్టశక్తులు ఆవహించిందని, ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అతడి ఐదుగురు స్నేహితులు ఆమెను నమ్మించారు. పూజలు నిర్వహించి పంచామృతం పేరుతో మత్తు మందు కలిపిన పానీయం తాగించేవారు. మహిళ మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం చేసేవారు. బాధితురాలికి విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Latest News