|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:45 PM
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకి ఆదివారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. సీతా రామచంద్ర ప్రభువుల ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు నిత్యకల్యాణం జరిపించారు. యాగశాలలో హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై రామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఇఓ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.
Latest News