మోదీపై గెల‌వ‌డం అసాధ్య‌మేనా!
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 10:54 AM

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గెలవడం అసాధ్యం అనే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేప‌థ్యంలోనే విపక్షాలు INDIA పేరుతో కూట‌మిని ప్రారంభించాయి. కానీ ప్ర‌ధాని మోదీకి ప్ర‌జాద‌ర‌ణ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ప్రధాని ప‌ద‌వి రేసులో అమిత్ షా, యోగి ఆదిత్య‌నాథ్ ఉన్నప్పటికీ.. ఈ సారి ఎన్నిక‌ల్లోనూ మోదీని బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉండ‌నున్నార‌ని తెలుస్తోంది.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM