|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 10:28 AM
మూడు సార్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన ప్రధాని మోదీ రెండోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని అలంకరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం అసాధ్యమేమి కాదనే మాట వినిపిస్తోంది. ఇంకోసారి ఆయన ప్రధాని పదవి చేపడితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని నేతల మాట.
Latest News