ప్ర‌ధాని మోదీ ఆర్మీలో ఎందుకు చేర‌లేదంటే
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:52 AM

ఇవాళ‌(సెప్టెంబ‌ర్ 17) ప్ర‌ధాని మోదీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలుసుకుందాం.. మోదీకి ఆర్మీలో చేరాలని ఇష్టం. ఇందుకోసం జామ్‌నగర్‌ సైనిక్‌ స్కూల్‌లో చేరాలని ప్రయత్నించాడు. కానీ, ఆర్థిక సమస్యలతో ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే.. 1965 ఇండో-పాక్‌ వార్‌ సమయంలో స్టేషన్‌కు చేరుకునే భారత సైనికులకు టీ అందించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నట్లు మోదీ చెప్పేవారు.

Latest News
Ipl 2026: How Akeal & Noor deconstructed DC’s batting order Wed, May 06, 2026, 10:55 AM
Two women orchestra performers among 4 killed in road accident in Bihar's Chhapra Wed, May 06, 2026, 10:45 AM
TN plus-two results likely to be delayed amid govt transition Wed, May 06, 2026, 10:40 AM
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM