విమానం కూలి 14 మంది దుర్మరణం
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:33 AM

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం విమానం కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కి.మీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సెలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM