రాజమండ్రిలో చంద్రబాబుకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 05:16 PM

తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు  క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్‌ సతీమణి బ్రాహ్మిణి, మహిళలు భారీగా పాల్గొని క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM