ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలి
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:28 PM

అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజుని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం శనివారం కలిసి ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రి స్వామి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM