|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 03:16 PM
ఆసియా కప్ లో నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం పై తాజాగా భారత క్రికెటర్ శుభుమన్ గిల్ స్పందించారు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు దూకుడుగా ఆడాల్సింది కాదన్నాడు. కొన్ని సార్లు తమ అంచనాలు తలకిందులవుతాయన్నారు. చివరి ఓవర్లో మరికొంత సేపు ఉండుంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. తన కారణంగానే నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Latest News