జనసేన నేత పంచకర్ల సందీప్‌ అరెస్ట్
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 03:08 PM

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కొంతమంది విద్యార్థులు పోస్టర్లు అతికించినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పంచకర్ల సందీప్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి అక్కడికి వెళ్లారు. ఈ విషయం ముందుగానే తెలిసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లడానికి వీల్లేదని, వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుందని వారించారు. ఈ మేరకు ఆయన్ను అరెస్టు చేసారు. 

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM