ట్యాంకర్ ఢీ.. బాలిక స్పాట్‌డెడ్
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:58 PM

ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంలో ఈ నెల 12న ఘోర ప్రమాదం జరిగింది. జీబ్రాక్రాసింగ్ వద్ద ఓ బాలిక రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ వేగంగా దూసుకొచ్చింది. బాలికను ఢీకొట్టి, ఆమె పై నుంచి దూసుకెళ్లింది. ట్యాంకర్ చక్రాల కింద నలిగి, బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ట్యాంకర్ డ్రైవర్‌పై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM