|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:50 PM
రాష్ట్ర ప్రభుత్వం తనపై ఎనిమిది కేసులు నమోదు చేసిందని, బాధితుల పక్షాన ప్రభుత్వంపై పోరాడటం తప్పా అని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు తనను చంపాలనే ఆలోచన చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న నాపైనే ఇలా కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే, సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.
Latest News