|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:22 PM
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఈనెల 19న వైర్‌లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభించనుంది. దీని ద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.
Latest News