|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:02 PM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో రంగనాథ స్వామి దేవాలయం నందు శనివారం మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి 216 టెంకాయలు ను కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు , మహిళలు పాల్గొన్నారు.
Latest News