|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 01:30 PM
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం బండారు వారి పల్లి కురవపల్లి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం మండల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించిప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Latest News