|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 01:26 PM
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 22వ మహాసభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లండ వెంకటరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్లో శనివారం దానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్ 25, 26, 27 తారీఖుల్లో బాపట్ల పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, 25వ తారీఖున రధం సెంటర్లో మహాసభ నిర్వహించనట్లు తెలిపారు.
Latest News