|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 01:25 PM
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడంటూ సీఎం జగన్ జగన్ వ్యాఖ్యానించారు. శనివారం నిడదవోలు సభలో మాట్లాడుతూ.. "చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ అడ్డంగా, నిలువుగా ఆడియో టేపులతో, వీడియో టేపులతో దొంగగా దొరికిపోయాడు. అయితే బాబు చేసినది నేరం కాదని వాదించడానికి.. ఆ దొంగతనాల్లో వాటాదారులు 10 మంది రెడీ అయ్యారు" అని చెప్పారు.
Latest News