|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:52 PM
స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ అవ్వడంపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిడదవోలు సభలో మాట్లాడుతూ.. "అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే ఈయన వెళ్లి ములాఖత్ అయి మిలాఖత్ చేసుకున్నాడు. పొత్తు పెట్టుకున్నాడు. ఎలాంటి మనుషులు ఉన్నారో ఆలోచన చేయాలి" అంటూ వ్యాఖ్యలు చేశారు.
Latest News