|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:51 PM
ఖలిస్థాన్ వివాదంతో భారత్-కెనడా దేశాల మధ్య అక్టోబర్ లో జరగాల్సిన వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. కెనడాలో నెలకొన్నరాజకీయ సమస్యలు పరిష్కారం అయ్యేంతే వరకు ఇది కొనసాగుతుందని ఓ భారత సీనియర్ అధికారి తాజాగా వెల్లడించారు. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.మరోవైపు చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి కూడా ఒక ప్రకటన చేశారు.
Latest News