భుజం నొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:10 PM

చాలామంది భుజం నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యతో కదల్లేకపోవడం, భుజం గట్టిగా మారిపోవడం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలో ఐస్ ప్యాక్స్ పెడితే బాగా పని చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. భుజం ముందు, పై భాగం, వెనుక భాగంలో ఐస్ ప్యాక్ పెట్టాలి. ఒకేసారి 20 నుంచి 30 నిమిషాల వరకూ పెడుతూ ఉంటే ఉపశమనం ఉంటుందంటున్నారు. నొప్పి తీవ్రంగా ఉంటే రాత్రి పడుకునే ముందు భుజానికి ఐస్ రాయడం మంచిది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM