|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:28 AM
బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.54,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.220 పెరిగి రూ.59,890 పలుకుతోంది. ఇక వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. రూ.700 పెరిగి కేజీ వెండి ధర రూ.74,700కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Latest News