|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:52 AM
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ లో చేరికలకు సంబంధించి దాదాపు 30 చోట్ల తాజాగా ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. తమిళనాడు, తెలంగాణలో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి.అదే విధంగా కోయంబత్తూరులో గతేడాది జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఐసిస్ పాత్రపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న మెుహమ్మద్ అజారుద్దీన్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి త్రిసూరు జైలుకు తరలించారు.
Latest News