టీమిండియాపై విజయం సాధించిన బంగ్లాదేశ్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:27 PM

ఆసియా కప్ సూపర్-4 దశ చివరి లీగ్ మ్యాచ్ నేడు టీమిండియా -బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈమ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నిర్ణీత 49.5 ఓవర్లలో 10 వికెట్లకు 259 పరుగులు చేసి ఓటమిపాలైంది. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 121పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులు చేసారు.అయితే ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటికే టీమిండియా ఆసియా కప్‌లో ఫైనల్ చేరింది.


 


 

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM